స్వల్ప లాభాలతో సరి
Bussiness

స్వల్ప లాభాలతో సరి

రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, బ్యాంక్‌ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. చివరి అరగంట కొనుగోళ్ల  పుణ్యమాని ఈ రెండు సూచీలు లాభపడ్డాయి. రోజంతా 266 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 21 పాయింట్ల లాభంతో 40,345 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,913 పాయింట్ల వద్దకు చేరింది. హాంగ్‌కాంగ్‌లో రాజకీయంగా […]

వృద్ధి పుంజుకుంటుంది
Bussiness

వృద్ధి పుంజుకుంటుంది

కేంద్రం ఇటీవల తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయా నిర్ణయాలు దేశంలో పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 21వ అసోచామ్‌ జేఆర్‌డీ టాటా స్మారక ఉపన్యాసం చేసిన ఉప రాష్ట్రపతి, జేఆర్‌డీ టాటా భారత పారిశ్రామిక దిగ్గజమే కాకుండా, ఒక దార్శనికత కలిగిన నాయకుడని ప్రశంసించారు.

ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు
Bussiness

ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు

టెక్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్‌ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్‌ బ్లోయర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్‌ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఒక లేఖ […]

హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత
Bussiness

హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) హర్యానాలోని మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు  విఫలం కావడంతో సంస్థ ఈ  నిర్ణయం తీసుకంది.   సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు  సంస్థ  నోటీసు విడుదల చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య సోమవారం జరిగిన  సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతర  కాంట్రాక్ట్ సిబ్బంది దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ  ఆరోపిస్తూ […]