సాహో దెబ్బతో ప్రభాస్ రియలైజ్.. అందుకే షాకింగ్ నిర్ణయం..
Entertainment

సాహో దెబ్బతో ప్రభాస్ రియలైజ్.. అందుకే షాకింగ్ నిర్ణయం..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి మన దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. అదే సమయంలో ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అతడికి మరింత హైప్ వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన ‘సాహో’తో మరోసారి ప్రభాస్ చర్చనీయాంశం అయిపోయాడు. ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తర్వాతి సినిమాపై దృష్టి […]

గోవాలో రమ్యకృష్ణ.. పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రొమాంటిక్ అప్‌డేట్
Entertainment

గోవాలో రమ్యకృష్ణ.. పూరి జగన్నాథ్ సెంటిమెంట్.. రొమాంటిక్ అప్‌డేట్

సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌కి ప్రధాన పాత్ర ఉంటుందనే సంగతి తెలిసిందే. చిత్ర షూటింగ్ మొదలుకొని నటీనటులు, రిపీట్ కాంబినేషన్స్ లాంటి వాటిలో ఎక్కువగా సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు కొందరు దర్శకనిర్మాతలు. అలాంటి వారిలో ఒకరు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన తాజా సినిమా రొమాంటిక్ కోసం ఓ సెంటిమెంటల్ లొకేషన్‌లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారట. ఆ వివరాలేంటో చూద్దామా.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన […]

జక్కన్న సరికొత్త ఫార్ములా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ వదలడం లేదట! మెగా అప్‌డేట్
Entertainment

జక్కన్న సరికొత్త ఫార్ములా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ వదలడం లేదట! మెగా అప్‌డేట్

బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు ముహూర్తం పెట్టారు దర్శక ధీరుడు రాజమౌళి. RRR అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు జక్కన్న. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడమే టార్గెట్‌గా చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ఈ మేరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఓ ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఆ వివరాలు చూద్దామా..