ఠాక్రే కు పరాభవం: పవార్ సీఎం అవుతారా: రాష్ట్రపతి పాలన విధిస్తారా!
Politics

ఠాక్రే కు పరాభవం: పవార్ సీఎం అవుతారా: రాష్ట్రపతి పాలన విధిస్తారా!

ముఖ్యమంత్రి కావాలని కలలు కలని..చిరకాల మిత్రుడు బీజేపీతో బంధం వదులుకున్న శిసేనకు ఆశాభంగం ఎదురైంది. కాంగ్రెస్ రాజకీయంతో ఊహింని ఎదురు దెబ్బ తిన్నది. ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స కోల్పోయింది.ఎన్సీపీ.. కాంగ్రెస్ తో కలిసి బీజేపీకి షాక్ ఇవ్వాలనుకున్న శివసేన నేతలకు ఇది ఒక రకంగా పరాభవమే. ఇక, ఎన్సీపీని గవర్నర్ ఆహ్వానించారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే కాదు.. శివసేన సైతం మద్దతిస్తేనే ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేది. అయితే, ఇప్పుడు తమ అవకాశాన్ని చే జార్చిన […]

అయోమయంలో అనర్హత ఎమ్మెల్యేలు, మా పని అంతేనా, ఛలో ఢిల్లీ, రెబల్స్ దెబ్బ !
Politics

అయోమయంలో అనర్హత ఎమ్మెల్యేలు, మా పని అంతేనా, ఛలో ఢిల్లీ, రెబల్స్ దెబ్బ !

బెంగళూరు: ఉప ఎన్నికల్లో తమకు టిక్కెట్లు రావని ఆందోళనకు గురైన కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీలో టిక్కెట్లు ఇవ్వడానికి అదే పార్టీలోని నేతలు అభ్యంతరం చెప్పడం, సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న అనర్హత ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెలుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ […]

శివసేన ట్రాప్ లో కాంగ్రెస్: వాళ్ల తప్పు మన మీద: అసమ్మతి నేత!
Politics

శివసేన ట్రాప్ లో కాంగ్రెస్: వాళ్ల తప్పు మన మీద: అసమ్మతి నేత!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనకు మద్దతు ఇచ్చే దిశగా అఖిల భారీత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అడుగులు వేస్తుండటం, ఈ అంశంపై రెండు రోజులుగా ఎడతెగని చర్చలు నిర్వహించడం పట్ల అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తోన్న సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కు తోడుగా మరో ఇద్దరు మహారాష్ట్ర నాయకులు గొంతు వినిపిస్తున్నారు. వారంతా సంజయ్ నిరుపమ్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ […]

ఎమ్మెల్యే శ్రీదేవి దళితురాలే కాదు... ఆ అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది అన్న మాజీ మంత్రి
Politics

ఎమ్మెల్యే శ్రీదేవి దళితురాలే కాదు… ఆ అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది అన్న మాజీ మంత్రి

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కులవివక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులస్థుడని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పటంతో కులవివక్ష వ్యాఖ్యలు, ఆమె పెట్టిన కేసుల విషయంలో టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇక చంద్రబాబు వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఆమె స్వయంగా తన నోటితో తానే తాను క్రిస్టియన్ అని చెప్పారని , […]

చిరు, కొరటాల సినిమా టైటిల్ అది కాదట.. అసలు పేరు బయటకొచ్చేసింది!
Politics

చిరు, కొరటాల సినిమా టైటిల్ అది కాదట.. అసలు పేరు బయటకొచ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించారు. ‘ఖైదీ నెంబర్ 150’తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత ‘సైరా: నరసింహారెడ్డి’ అనే సినిమాతో […]