ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్: రజతంతో సరిపెట్టుకున్న సౌరభ్ చౌదరి
Sports

ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్: రజతంతో సరిపెట్టుకున్న సౌరభ్ చౌదరి

హైదరాబాద్: 14వ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరి పతకంతో మెరిశాడు. టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో 244.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు.పైనల్ పోరులో ఉత్తర కొరియాకు చెందిన కిమ్‌ సాంగ్‌ గుక్‌ 246.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇరాన్‌కు చెందిన ఫరూఘి జావెద్‌ 221.8 పాయింట్లతో మూడో స్థానంలో […]

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ
Sports

India vs Bangladesh: 3వ టీ20లో చెత్త రికార్డు నమోదు చేసిన రోహిత్ శర్మ

హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లో రోహిత్ శర్మ(2) పరుగులకే పెవిలియన్‌కు చేరి అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంగ్లా బౌలర్ సైపుల్ ఇస్లామ్ వేసిన […]

బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!
Sports

బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!

హైదరాబాద్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ మాటలు నాకు ఎంతో ప్రేరణ కలిగించాయని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. నాగ్‌‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ ఇచ్చిన ప్రోత్సాహంతోనే మూడో టీ20లో తాను అద్భుత ప్రదర్శన చేయగలిగానని దీపక్ చాహర్‌ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం దీపక్ […]

సాయంత్ర సమయంలో పింక్ బాల్‌తో ఇబ్బందులు: డే/నైట్ టెస్టుపై పుజారా
Sports

సాయంత్ర సమయంలో పింక్ బాల్‌తో ఇబ్బందులు: డే/నైట్ టెస్టుపై పుజారా

హైదరాబాద్: టీ20 సిరిస్ ముగిసింది. మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక, అందరి దృష్టి పింక్ బాల్ టెస్టుపై పడింది. నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టు కోసం ఇప్పటికే క్యాబ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పింక్‌ బాల్‌తో ఆడిన అనుభవం కోల్‌కతా డే/నైట్‌ టెస్టులో తనకు సహకరిస్తుందని టీమిండియా బ్యాట్స్‌మన్ […]