జక్కన్న సరికొత్త ఫార్ములా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ వదలడం లేదట! మెగా అప్‌డేట్
Entertainment

జక్కన్న సరికొత్త ఫార్ములా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరినీ వదలడం లేదట! మెగా అప్‌డేట్

బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు ముహూర్తం పెట్టారు దర్శక ధీరుడు రాజమౌళి. RRR అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నారు జక్కన్న. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడమే టార్గెట్‌గా చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ఈ మేరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఓ ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఆ వివరాలు చూద్దామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *