సాహో దెబ్బతో ప్రభాస్ రియలైజ్.. అందుకే షాకింగ్ నిర్ణయం..
Entertainment

సాహో దెబ్బతో ప్రభాస్ రియలైజ్.. అందుకే షాకింగ్ నిర్ణయం..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి మన దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. అదే సమయంలో ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అతడికి మరింత హైప్ వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన ‘సాహో’తో మరోసారి ప్రభాస్ చర్చనీయాంశం అయిపోయాడు. ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే త్వరలోనే తన తదుపరి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దీంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *