శివసేన ట్రాప్ లో కాంగ్రెస్: వాళ్ల తప్పు మన మీద: అసమ్మతి నేత!
Politics

శివసేన ట్రాప్ లో కాంగ్రెస్: వాళ్ల తప్పు మన మీద: అసమ్మతి నేత!

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనకు మద్దతు ఇచ్చే దిశగా అఖిల భారీత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అడుగులు వేస్తుండటం, ఈ అంశంపై రెండు రోజులుగా ఎడతెగని చర్చలు నిర్వహించడం పట్ల అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తోన్న సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కు తోడుగా మరో ఇద్దరు మహారాష్ట్ర నాయకులు గొంతు వినిపిస్తున్నారు. వారంతా సంజయ్ నిరుపమ్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *